నారాయణుడీతడూ నరులాల ...
నారాయణుడీతడూ నరులాలా ...
మీరూ శరణనరో మిమ్మూ గాచీనీ ...
నారాయణుడీతడూ నరులాలా ...
మీరు శరణనరో మిమ్మూ గాచీనీ ...
నారాయణుడీతడూ నరులాలా ...
నారాయణుడీతడూ నరులాలా ...ఆ ...ఆ ...
తలచిన చోటనూ ... తానే ఉన్నాడు ...
తలచిన చోటనూ ... తానే ఉన్నాడు ...
వలెనను వారి కైవశమెపుడూ...
తలచిన చోటను తానే ఉన్నాడూ ...
వలెనను వారి కైవశమెపుడూ ...
కొలచెను మూడడుగుల జగమెల్లానూ
కొలచెను మూడడుగుల జగమెల్లానూ ...
కొలిచిన వారిని చేకొనకుండునా ...
కొలచెను మూడడుగుల జగమెల్లానూ ...
కొలిచిన వారిని చేకొనకుండునా ...
నారాయణుడీతడూ నరులాలా ...
మీరూ శరణనరో మిమ్మూ గాచీనీ ...
నారాయణుడీతడూ నరులాలా ...
నారాయణుడీతడూ నరులాలా ...ఆ ...ఆ ...
ఎక్కడ పిలిచినా ఏమీ అని పలికీ
ఎక్కడ పిలిచినా ఏమీ అని పలికీ
మొక్కిన మన్నించు మునుముగనూ ...
ఎక్కడ పిలిచినా ఏమీ అని పలికీ
మొక్కిన మన్నించు మునుముగనూ ...
రక్కసుల నణచి రక్షించు జగములు
రక్కసుల నణచి రక్షించు జగములు
దిక్కని నమ్మిన తిరముగ నేలడా ...
రక్కసుల నణచీ రక్షించు జగములు
దిక్కని నమ్మిన తిరముగా నేలడా ...
నారాయణుడీతడూ నరులాలా ...
నారాయణుడీతడూ నరులాలా ...
మీరూ శరణనరో ... మిమ్మూ గాచీనీ
నారాయణుడీతడూ నరులాలా ...
చూచిన యందెల్ల చూపును రూపము ...
చూచిన యందెల్ల చూపును రూపము ...
ఓచిక పొగడిన ఉండు నోటనూ ...
చూచిన యందెల్ల చూపును రూపమూ ...
ఓచిక పొగడిన ఉండు నోటనూ ...
చూచిన యందెల్ల చూపును రూపము
యేచిన శ్రీ వేంకటేశుడే ఇతడట
యేచిన శ్రీ వేంకటేశుడే ఇతడట
చేచేత పూజింప సేవలు గొనడా ...
యేచిన శ్రీ వేంకటేశుడే ఇతడట
చేచేత పూజింప సేవలు గొనడా ...
నారాయణుడీతడూ నరులాలా ...
నారాయణుడీతడూ నరులాలా ...
మీరూ శరణనరో మిమ్మూ గాచీనీ.
నారాయణుడీతడూ ... నరులాలా ...ఆ ...ఆ ...
మీరు శరణనరో మిమ్మూ గాచీని
నారాయణుడీతడూ నరులాలా ...
నారాయణుడీతడూ నరులాలా ...ఆ ...ఆ ...
నారాయణుడీతడూ నరులాలా ...ఆ ...ఆ ...
compositores: Tallapaka Annamacharya